పెట్రోల్ ఇలా కూడా కొట్టిస్తారా..?

  0
  6187

  పెట్రోల్ పట్టించేటప్పుడు పెట్రోల్ బంకుల్లో ఒక్కొకరిది ఒక్కో స్టైల్. కొంతమంది పూర్తిగా బండి దిగి స్టాండ్ వేసి పెట్రోల్ పట్టిస్తారు. మరికొందరు బండిమీదే ఉంటారు.
  బైక్ ల సంగతి పక్కనపెడితే స్కూటీల విషయంలో కాస్త ఇబ్బందే. అందులోనూ స్కూటీ సీటు కింద పెట్రోల్ ట్యాంక్ ఉంటే.. దాన్ని తీయడానికి ఆడవారు ఇబ్బంది పడుతుంటారు. స్కూటీ దిగి, సీటు పైకి ఎత్తి పట్టుకుని పెట్రోల్ ట్యాంక్ మూత తీసి అప్పుడు పెట్రోల్ పట్టించాలి. అయితే ఈ అమ్మాయి మాత్రం కాస్త వెరైటీగా పెట్రోల్ పోయించుకుంది. స్టైల్ గా హెల్మెట్ పెట్టుకుని కనిపిస్తున్న ఈ యువతి, సీటుపైనుంచి దిగకుండా కాస్త ముందుక వంగి సీటు పైకెత్తింది. చూడ్డానికి కామెడీగా ఉండటంతో.. వెనకున్న యువకుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇక చూడండి.. కామెంట్లు విపరీతంగా వచ్చాయి. ఆమె స్టైల్ పై చాలామంది సెటైర్లు వేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?