మా ఇద్దరిది ప్రేమకాదు, స్నేహం మాత్రమే

  0
  2002

  ఇదో వింత లవ్ స్టోరీ. ఇద్దరికీ పెళ్లైంది ఆమెకు భర్త ఉన్నాడు, అతడికి భార్య ఉంది. కానీ ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఈ క్రమంలో ఇంట్లోని పెద్దలు వీరి స్నేహానికి అడ్డు తగిలారు. అక్రమ సంబంధం అంటగట్టారంటూ వారిద్దరూ నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీస్ కి వచ్చి నిద్రమాత్రలు మింగారు. ఆత్మహత్యాయత్నం చేసిన వారిద్దర్నీ నెల్లూరులోని రామచంద్రయ్య ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమది కేవలం స్నేహమేనని, ప్రేమ, అక్రమ సంబంధం కాని అంటున్నారు వారిద్దరూ. నర్రవాడకు చెందిన మాలకొండ రాయుడు, ప్రసన్నలక్ష్మి తమది స్నేహం మాత్రమేనంటూ ఇలా ఆత్మహత్యాయత్నం చేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?