పవనిజం.. పెళ్లిలో కూడా అదే ఇజం..

  0
  376

  పవన్ కల్యాణ్ అభిమానులు చాలామంది ఆయన ఫొటోను బైక్ పై వేసుకోవడం, షర్ట్ పై వేసుకోవడం, ఇంకా ఇష్టమైతే ఇంటి దగ్గర అలంకరించుకోవడం రివాజు. ఇటీవల పవన్ ఫొటోని పెళ్లి కార్డులపై కూడా వేస్తున్నారు. ఇక్కడ ఓ అభిమాని మరో అడుగు ముందుకేశాడు. పవన్ ఫొటోతో ఇన్విటేషన్ కార్డు తయారు చేయించుకోవడమే కాకుండా.. పెళ్లి కార్డులో జనసేన సిద్ధాంతాలకోసం సెపరేట్ గా ఓ పేపర్ ని వదిలేశాడు. జనసేన షణ్ముఖ వ్యూహం, జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా అందులో అచ్చు వేయించాడు. ఆళ్ల వారి వివాహ ఆహ్వానం, మే -11 న పెళ్లి. ఆ కార్డు ఎలా ఉందో ఓసారి మీరూ చూడండి.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.