రాళ్లు వేస్తే ఉద్యోగాలు , వీసాలు, స్కీమ్స్, ఇక రావు..

  0
  182

  ప్రభుత్వ కార్యాలయాలపై , పోలీసులపై రాళ్లు రువ్వినా, ప్రభుత్వ , ప్రయివేట్ ఆస్తులకు నష్టం కలిగించినా , ఉద్యమాల పేరుతొ హింసకు పాల్పడినా , ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాదు.. వాళ్లకు ఉద్యోగాలేకాదు , ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు కూడా అర్హులుకాదు. పాస్ పోర్టులకు , వీసాలకు కూడా అలాంటివారు అనర్హులవుతారు. జమ్మూ కాశ్మిర్ ప్రభుత్వం ఈ మేరకు ఆంక్షలు విధించింది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నవారికి పోలీసు శాఖ వెరిఫికేషన్ లో నిరాకరిస్తుంది. ఫొటోలు , వీడియోలు , సోషల్ మీడియా క్లిప్పింగ్స్ .. ఇలా అన్నింటినీ పరిశీలిస్తారు. మొదట వాళ్ళ పేర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?