లేడీస్ అండర్ వేర్ ల దొంగ, ఏం చేస్తాడంటే..?

  0
  525

  దొంగల్లో వీడో వెరైటీ దొంగ. డబ్బులొద్దు, నగలూ వద్దు, ఇంకే వస్తువులూ వీడికి అవసరం లేదు. కేవలం అండర్ వేర్లు, అవి కూడా అమ్మయిలవి మాత్రమే చోరీ చేస్తాడు.
  లాండ్రీల్లో ప్రతివారం జరుగుతున్న దొంగతనాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఆ నగరంలోని లాండ్రీ ఓనర్లంతా తమ లాండ్రీల్లో చోరీ జరుగుతోందని, సీసీ కెమెరా క్లిప్పింగ్ లు పోలీసులకు చూపించారు. విచిత్రం ఏంటంటే, అన్ని లాండ్రీల్లో చోరీలు చేసేది ఒకే వ్యక్తిగా తేలింది. ఇంతకీ ఎన్ని లాండ్రీలలో చోరీ చేసినా, ఆ లాండ్రీల్లో ఎంత విలువైన బట్టలున్నా, ఆ వ్యక్తి వాటిని తాకడంలేదు. మహిళల అండర్ వేర్ లు, బ్రాలు మాత్రమే చోరీ చేసి తీసుకెళ్తున్నాడు. దీంతో పోలీసులు ఈ లేడీస్ అండర్ వేర్ దొంగకోసం జల్లెడపట్టారు.

  చివరకు 56ఏళ్ల టెట్సో ను అరెస్ట్ చేసి అతని ఇంటి వద్దనుంచి 730 లేడీస్ అండర్ వేర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ చోరీ చేసిన ఈ అండర్ వేర్లను పాపం మళ్లీ ఉతికి ఇంటిలో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. టెట్సో కు పెళ్లి కూడా కాలేదు. ఒంటరిగానే ఉంటున్నాడు. రాత్రులు పడుకునే సమయంలో లేడీస్ వాడిపారేసిన అండర్ వేర్లు పైన, కింద వేసుకుని పడుకోవడం అంటే తనకు ఇష్టమని, అలా చేయనిదే తనకు నిద్ర రాదని చెబుతున్నాడు. వీటిల్లో చాలా వరకు తాను కొన్నవి కూడా ఉన్నాయని, సెకండ్ హ్యాండ్ కింద ఎవరూ బ్రాలు, లేడీస్ అండర్ వేర్లు అమ్మినా తాను కొంటానని అతను చెప్పాడు. ఇటీవల న్యూజిలాండ్ లో కూడా 65ఏళ్ల వ్యక్తి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓ లాండ్రీలో చోరీ చేసి లేడీస్ అండర్ వేర్లు మాత్రమే తీసుకొచ్చాడు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్