పవన్ కల్యాణ్ కొత్త సినిమా పేరు భవదీయుడు భగత్ సింగ్ అని ఫిక్స్ చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చాలా రోజుల ముందే అనౌన్స్ అయినా ఇప్పుడు టైటిల్ ఫిక్స్ చేశారు. కరోనా సోకక ముందు పవన్ తో ఓ ఫొటో షూట్ చేసి వుంచారు. అనేక కారణాల వల్ల అది అలా వుండిపోయింది. ఇప్పుడు అందులోనే స్టిల్ నే వదిలారు. బైక్ మీద జనసేన సింబల్ అయిన టీ గ్లాస్ పట్టుకుని పవన్ ఈ పోస్టర్ లో కనిపించారు.
We all need your …
Blessings & Best wishes…. ??@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial @venupro
Let’s rock again….. #BhavadeeyuduBhagatSingh pic.twitter.com/T5reLKI5P9
— Harish Shankar .S (@harish2you) September 9, 2021
రీఎంట్రీ తర్వాత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ విడుదలైంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ తోపాటు, హరిహర వీరమల్లు అనే మరో సినిమా చేస్తున్నారు పవన్. ఇప్పుడు హరీష్ శంకర్ తో మూడో సినిమా టైటిల్ వదిలారు. ఇక సురేందర్ రెడ్డితో నాలుగో సినిమా కూడా ఉంది.
ఇవీ చదవండి..