మేఘం వర్షించడం చూశాం… మేఘం గర్జించడం విన్నాం.. కానీ మేఘం విస్పోటనం చెందడం ఎప్పుడైనా చూశారా ? అవును మేఘం .. విస్పోటనం చెందితే.. వర్షంలా ఉండదు.. కుండపోతలా కూడా ఉండదు.. జలప్రళయంలాగా కనిపిస్తుంది.
అరుదైన ఈ దృశ్యం ఆస్ట్రియా దేశంలోని మిలిసాట్ సరస్సు ప్రాంతం వద్ద చోటుచేసుకుంది. కదులుతోన్న మేఘం.. ఒక్కసారిగా విస్పోటనం చెందుతున్న ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
A stunning cloudburst over Lake Millstatt, Austria captured by photographer Peter Maier. pic.twitter.com/7vUVnePvBD
— Wonder of Science (@wonderofscience) July 5, 2022