వామ్మో , వీళ్ళు ఆడాళ్ళేనా .సివిల్ డిఫెన్స్ పోలీస్ ని .ఇలా కొట్టారేంటి.. ?

  0
  90

  ఈ వీడియో చూడండి.. ఇద్దరు మహిళలు సివిల్ డిఫెన్స్ పోలీస్ వాలంటీర్ ని జుట్టుపట్టుకుని ఎలా కొడుతున్నారో..? ఇంతకీ వాళ్ళు చేసిన నేరం ఏమిటో తెలుసా..? కోవిద్ నిబంధనలు ఉల్లంఘించి , ఒక షాపులో బడ్డీ హోటల్ నడుపుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉంది.. ఇందుకు కోవిద్ నిబంధనలు ఉల్లంఘన కింద వాళ్లకు నోటీసులిచ్చారు. దీంతో ఇద్దరు మహిళలు , నోటీసులిచ్చిన సిబ్బందిని ఇలా తుక్కు రేగొట్టారు. తర్వాత పోలీసు వారిని అరెస్ట్ చేశారు..ఢిల్లీలోని పీరాగారి మెట్రో రైల్వే స్టేషన్లో జరిగిందీ ఘటన..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?