అద్భుతమైన అండర్ వాటర్ డాన్స్ ..

  0
  28

  డాన్స్ నేర్చుకుంటే స్టేజ్ మీద ఎంతసేపైనా డాన్స్ చేయొచ్చు.. ఇటీవల రోప్ డాన్స్ కల్చర్ కూడా బాగా పాపులర్ అయింది.. అయితే మీకు తెలియని , మీరు చూడని ఒక అద్భుతమైన డాన్స్ ఇది.. నీళ్ల అడుగుభాగంలో డాన్స్ చేయడం.. ఈ అండర్ వాటర్ డాన్స్ చేయడంలో క్రిస్టినా మకుషేంకో అనే 26 ఏళ్ళ అమ్మాయి అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.

  12 ఏటనుంచే ఈ అండర్ వాటర్ డాన్స్ ప్రాక్టీస్ చేసింది. అంతకు ముందే జిమ్నాస్టిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. అందరూ చేసే , జిమ్నాస్టిక్స్ , డాన్స్ చేస్తే తన ప్రత్యేకత ఏమిటన్న ప్రశ్నతో , ఆమె అండర్ వాటర్ డాన్స్ ప్రాక్టీస్ చేసింది. వీడియో చూడండి..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?