కొత్త బాయ్ ఫ్రెండ్ తో మాజీని చూసి..

    0
    2096

    పాత బాయ్ ఫ్రెండ్ ని వదిలేసిన వారంరోజులకే కొత్త బాయ్ ఫ్రెండ్ తో అమ్మాయి కనపడే పరిస్థితికి పాపం అబ్బాయి కస్సుమంటూ లేచాడు.. అందులో తనచేత లక్షలు ఖర్చుపెట్టించి , పూర్తిగా అప్పుల్లో దించిన తర్వాత , అమ్మాయి బై అంటూ వెళ్ళిపోయింది. అసలే బాధల్లో ఉన్న అమ్మాయి కొత్త బాయ్ ఫ్రెండ్ తో , కనపడే సరికి , మాజీ లవర్ నిలదీసాడు. ఇదినీకు న్యాయమా అని అడిగాడు. దీంతో కొత్త లవర్ మాజీ లవర్ పై చేయి చేసుకున్నాడు. మాజీ లవర్ , కొత్త లవర్ రోడ్లో పది కొట్టుకుంటుంటే , అమ్మాయి కూడా , మాజీ లవర్ ని పట్టుకొని నడిరోడ్లో చెప్పుతో కొట్టింది. ఇండోర్ లోని ఒక హోటల్ ముందు జరిగిన ఈ లవర్స్ కొట్లాట , సమాజంలో కట్టుతప్పిన బంధాలకు నిదర్శనం..

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్