బ్ర‌హ్మ‌పుత్రలో రెండు ప‌డ‌వ‌లు ఢీ, ప‌దుల సంఖ్య‌లో గ‌ల్లంతు.

  0
  255

  బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. రెండు ప‌డ‌వ‌లు ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఒక ప‌డ‌వ న‌దిలో మునిగిపోయింది. ప్ర‌మాద స‌మ‌యంలో రెండు ప‌డ‌వ‌ల్లో వంద మందికి పైగా ప్ర‌యాణీకులు ఉన్నారు. అసోంలోని జోర్హత్ నిమతి ఘాట్ వద్ద ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. మునిగిపోతున్న పడవ నుంచి పలువురు దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప‌దుల‌ సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్