శిల్పాశెట్టి ఇంట గణపతి సంబరం. ఆనందం .

  0
  116

  హీరోయిన్ శిల్పాశెట్టి ఇటీవలకాలంలో ఇంత సంబరంగా లేదు.. భర్త రాజ్ కుంద్రా బ్లూ ఫిల్ముల కేసులో జైల్లో ఉన్నప్పటినుంచి ఆమె బయటకొచ్చిన సందర్భం ఇది రెండో సారి..

  వినాయక చవితి సందర్భంగా , తన ఇంటికి వినాయక విగ్రహాన్ని తెప్పించింది. ఆ ఆ సందర్భంగా కుటుంబ సభ్యులతో బయటకొచ్చి విగ్రహానికి స్వాగతంచెప్పి పూజలు చేసింది.. వీడియో చూడండి..

   

  View this post on Instagram

   

  A post shared by Instant Bollywood (@instantbollywood)

   

  View this post on Instagram

   

  A post shared by Instant Bollywood (@instantbollywood)

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్