పవన్ , మహేష్ ఫాన్స్ ట్విట్టర్ ఫైట్.

  0
  49

  నా కొడకల్లారా.. మోతమోగిస్తాం..
  పవన్ ఫాన్స్ Vs మహేష్ ఫాన్స్..
  ====================
  సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కొత్తేమీ కాదు. అయితే ఇటీవల ఈ ఫ్యాన్ వార్స్ శృతిమించిపోతున్నాయి. మా హీరో గొప్ప.. అంటే.. కాదు కాదు.. మా హీరోనే గొప్పంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ చెలరేగిపోతున్నారు. సాధారణ సమయాల్లో ఎలా ఉన్నప్పటికీ, కొత్త సినిమాల రిలీజ్ సమయంలో మాత్రం రచ్చలు ఎక్కువవుతాయి.

  తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట మూవీ విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కొన్ని న్యూస్ ఛానళ్లతో పాటుగా.. సోషల్ మీడియాలో కూడా కొందరు ఈ మూవీపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. సినిమా బాగోలేదంటూ ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లలో కూడా కామెంట్లు పెట్టారు. దీనిపై మహేష్ ఫాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

  పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొందరు, కావాలనే తమ అభిమాన హీరో మహేష్ మూవీపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని అంటున్నారు. సర్కారు వారి పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహేష్ డై హార్డ్ ఫాన్స్ పేరుతో ఓ లేఖను కూడా విడుదల చేశారు. అందులో పవన్ ఫాన్స్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. నా కొడకల్లారా.. మీకు ముందు ముందు మోతమోగిస్తామంటూ లేఖలో పవన్ ఫాన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.