ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  0
  273

  సోషల్ మీడియా లో పరిచయాలు , ప్రేమలపేరుతో అక్రమసంబందాలు ఎన్నో కుటుంబాలను చిద్రం చేస్తున్నాయి.. కొన్ని సంఘటనల్లో మగాళ్లను , మహిళలను లోబరుచుకుని , బ్లాక్ మెయిల్ చేస్తే , మరికొన్ని సంఘటనల్లో , మహిళలు , మగాళ్లకు ట్రాప్ వేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలూ ఎక్కువగానే ఉన్నాయి.. దీనికి హనీట్రాప్ అనే అందమైన పేరుకూడా పెట్టారు.

  ఇప్పుడు బెంగుళూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన అనంతరాజు అనే వ్యక్తి , ఓ మహిళ బ్లాక్ మెయిల్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది. అతడు చనిపోయిన వారానికి ఇంట్లో దొరికిన సూసైడ్ నోట్ లో ఈ విషయం బయటపడింది.. అనంతరాజుకు , ఫేస్ బుక్ లో , బెంగుళూరు కేఆర్ పురానికి చెందిన రేఖ అనే మహిళతో పరిచయం , అక్రమసంబంధానికి దారితీసింది..

  తరువాత రేఖ , అనంతరాజు తనతో బెడ్ రూమ్ లో ఉండే సమయంలో రహస్యంగా తీసిన వీడియోలు , ఫొటోలతో అతడిని , బ్లాక్ మెయిల్ చేసి , లక్షలు రూపాయలు గుంజేసింది.. చివరకు ఆస్తులు కూడా అమ్మించింది. అయినా ఆమె అతడిని వదలకుండా , తనకు డబ్బులు ఇవ్వడం ఆపేస్తే , వీడియోలు , ఫొటోలు బయటపెడతానని బెదిరించడంతో , ఒక దిక్కుతోచక అనంతరాజు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆలస్యంగా బయటపడ్డ సూసైడ్ నోట్ ఆధారంగా , పోలీసులు రేఖపై కేసు నమోదు చేశారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.