నరేష్, పవిత్ర గదిలో, భార్య బయట.ఏమిచెయ్యాలి.?

  0
  395

  ఉంచుకున్నది లోపల.. కట్టుకున్నది బయట.. పోలీసు మాత్రం ఆ సహజీవన పవిత్ర జంటను జాగ్రత్తగా పంపేశారు.. ఇదీ ఇప్పుడు జనంలో టాక్. సినీ నటుడు నరేష్ , ఆయన స్నేహితురాలు నటి పవిత్ర , నరేష్ భార్య రమా రఘుపతి , వీళ్ళ ముక్కోణపు పోరులో ఆదివారం మైసూరు హోటల్లో జరిగిన ఘటన , దారుణమైంది. సినిమా నటుల్లో కొందరు ఎంత జుగుప్సగా , నీచంగా ప్రవర్తిస్తారో , నరేష్ , పవిత్రల ప్రవర్తనే సాక్ష్యం అని సొషల్క్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. చట్టప్రకారం ఇప్పటికీ రమా , నరేష్ భార్యే.. భార్యకు విడాకులు నోటీస్ మాత్రమే పంపాడు.. విడాకులు ఇంకా ఫైనల్ కాలేదు. అందువల్ల చట్టప్రకారం వాళ్లిద్దరూ బార్యాభర్తలే.. అయితే ఆదివారం రోజు , నరేష్ , పవిత్ర మాసూరులోని ఒక హోటల్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి , నరేష్ భార్య రమా , అక్కడికెళ్లింది.. ఆమె గదిబయట ఉంటే , నరేష్ , పవిత్ర గదిలో ఉన్నారు..

  సినిమా భాషలో చెప్పాలంటే గదిలో ప్రియురాలు , గదిబయట భార్య .. ఇక్కడివరకు సంగతి ఇలాఉంటే , గదిలో ఉన్న ఇద్దరినీ , పోలీసులొచ్చి , జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లడం.. ఇదే సామాన్యులైతే , ఏ రకమైన కేసు పెట్టేవారో చెప్పనక్కరలేదు. కానీ అదిజరగలేదు. ఇద్దరినీ బయటకు తీసుకుపోతున్నప్పుడు , నరేష్ , తన భార్యను చూసి , హేళనగా నవ్వడం , ఆమెను చూసి విజిల్ వేయడం , పవిత్ర నిర్లక్ష్యంగా ఆమెవైపు చెయ్యి చూపడం , నెటిజెన్లను ఆగ్రహ పరిచింది. దీనిపై రకరకాలుగా వాళ్ళిద్దరిపై తీవ్రస్థాయిలో స్పందించారు.. సమాజంలో సినీ నటులైవుండి , ఇంట నీచంగా , నిస్సిగ్గుగా , ప్రవర్తించారన్న విమర్శలు వెల్లువెత్తాయి..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.