నా ప్రియుడితో కూడా ఉండాల్సిందే.. లేదంటే..?

    0
    5435

    ఇలాటి నీచురాళ్ళు అమ్మతనానికే కాదు , ఆడతనానికి కూడా విషపు చుక్కలే.. తన ప్రియుడితో కలిసేందుకు భర్త ఒప్పుకోవడంలేదనే కక్షతోనే తులసి , రెండేళ్ల బిడ్డని అంట దారుణంగా హింసించింది పోలీసుల విచారణలో తేలింది. ప్రియుడికి తనను దూరం చేస్తున్నాడని , తన ప్రియుడి గురించి బయటకు చెప్పదన్న కక్షతోనే ఈ రాక్షసి తల్లి తులసి , బిడ్డలను చిత్రహింసలు పెట్టి 250 వీడియోలు తీసి భర్తకు పంపింది. ప్రస్తుత ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి పంపారు. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్ చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని ఏడు ఏళ్ల క్రితం పెళ్ళి చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా,పుంగనూరు లో దారుణం జరిగింది. విళుపురం, సత్యమంగళం పోలీసులు నిన్న ఆ నీచురాలిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అక్రమసంబంధం నేపథ్యంలో భర్త అడిగాడని , ఆమె పుట్టింటికి వచ్చి బిడ్డలపై ఇలాంటి పాశవిక దాడికి పాల్పడింది.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్