ఒకే ఒక్కడుగా , చీకటిలో , చిట్ట చివరగా.

    0
    844

    ఇతడిని చూసారా..? ఇతడి పేరు క్రిస్ డెన్ హ్యూ , కాబూల్లో చివరగా విమానమెక్కిన సైనిక అధికారి.. తీవ్రవాదులు , తాలిబన్ల దాడులు , ఆత్మాహుతి దళాల మెరుపు దాడుల ,భయంలో తనవాళ్ళనందరినీ పంపించేసే , చివరగా ఒక్కడే విమానమెక్కిన ఇతడు మేజర్ జనరల్ హోదా కలిగిన అధికారి.. 20 ఏళ్ళ అమెరికా పెత్తనానికి ఇలా ముగింపు పలికింది..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్