రైల్వే గేటు వద్ద ఈ ప్రమాదంచూస్తే..ఇలా కూడా జరుగుతాయా .?

  0
  893

  రైల్వే క్రాసింగ్ ల వద్ద ప్రమాదాలు ఒక్కోదఫా వళ్ళు జలదరించే విధంగా ఉంటాయి.. 18 చక్రాల ట్రాలీపై , విండ్ మిల్ బ్లేడ్ ఒకటి వస్తోంది. రైల్వే గేటు దగ్గరకు వచ్చేప్పటికి , దాన్ని టర్న్ చేయడం కష్టమైంది.. డ్రైవర్ అదే ప్రయత్నంలో ఉండగా , రైలు స్పీడ్ గా దూసుకొచ్చేసింది.. ఇక చేసేదేమిలేక డ్రైవర్ చేతులెత్తేశాడు.. చివరకు ట్రైన్ దెబ్బకు ట్రాలీ, విండ్ మిల్ బ్లేడ్ ఎలా అయిందో చూడండి..దక్షిణ టెక్సాస్ లో జరిగిందీ ఘటన ..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్