200 అడుగుల భాకరాపేట ఘాట్ లోయలో రాళ్ళ లారీ..

  0
  390

  తిరుపతి – భాకారపేట పేట ఘాటు రోడ్డు ఎప్పుడైనా చూశారా.. ? ప్రతి మలుపులోనూ పెద్ద లోయలుంటాయి.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా , పెద్ద ప్రమాదం జరగడం ఖాయం.. భాకారపేట పేట ఘాటు రోడ్డులో రాత్రీ రోడ్డు ప్రమాదం జరిగి , గూడూరుకు రాళ్లు తీసుకొస్తున్న లారీ , 200 అడుగుల లోయలో పడిపోయింది. ట్రక్ లో రాళ్ళన్నీ క్యాబిన్ పై పడిపోవడంతో డ్రైవర్ మృతదేహం ఛిద్రమైంది. తిరుపతి పోలీస్ కమాండ్ కంట్రొల్ నుండి సమాచారాన్ని అందుకున్న రక్షక్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి నుండి చంద్రగిరి పోలీస్ స్టేషన్ యస్ఐ విజయకుమార్ నాయక్ సిబ్బందితో పాటు రెస్క్యూ పోలీసుల బృందం మరియు ఫైర్ సిబ్బంది కలిసి కొనసాగిన సహాయక చర్యలు అతీ కష్టం పై డ్రైవర్ మృతదేహాన్ని బయటికీ తీసి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

  200 అడుగుల భాకరాపేట ఘాట్ లోయలో రాళ్ళ లారీ..

  తిరుపతి – భాకారపేట పేట ఘాటు రోడ్డు ఎప్పుడైనా చూశారా.. ?

  భాకారపేట పేట ఘాటు రోడ్డులో రాత్రీ రోడ్డు ప్రమాదం జరిగి

  ట్రక్ లో రాళ్ళన్నీ క్యాబిన్ పై పడిపోవడంతో డ్రైవర్ మృతదేహం ఛిద్రమైంది.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్