మార్నింగ్ వాక్ లో యువతి కిడ్నాప్..

  0
  1527

  కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే వాకింగ్ కు పోతున్న ఓ 20 ఏళ్ళ కాలేజీ అమ్మాయిని దుండగులు కిడ్నాప్ చేశారు. యూపీలోని నోయిడాలో ఈ దారుణం జరిగింది. అమ్మాయి , ఆమె చెల్లెలు , ఇద్దరు సోదరులు కలిసి వాకింగ్ చేస్తున్నారు. తెల్లటి వ్యాన్ లో వచ్చిన దుండగులు , మొదట చెల్లిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆమె తప్పించుకొని పారిపోవడంతో , పక్కనే ఉన్న ఈ యువతిని బలవంతంగా వాన్ లో ఎక్కించుకొని వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు అన్ని రోడ్లలో తనిఖీలు ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా ఆ ప్రాంతంలో అమ్మాయిల కిడ్నాప్ కి వాళ్ళు రెక్కీ చేసినట్టు తెలుస్తోంది.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్