రమ్యకృష్ణ బర్త్ డే లో రచ్చ..రచ్చ..చేసిన హీరోయిన్లు.

  0
  247

  హీరోయిన్ రమ్యకృష్ణ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన రమ్య కృష్ణ.. తాజాగా 51వ పుట్టినరోజు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో ‘బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్‌’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్