2021 లో టాప్ ఫుడ్ చికెన్ బిర్యానీ..

  0
  222

  బిర్యానీలపై మోజు పెరిగిపోతొంది.. శాకాహారం మంచిదని సోషల్ మీడియాలో సెల్ఫ్ స్టైల్డ్ న్యూట్రిషనిస్టులు ఘోష తప్ప మాంసాహారంపై మక్కువ మాత్రం తగ్గడంలేదు. తాజాగా స్విగ్గి ఫుడ్ డెలివరీ సంస్థ 2021 లెక్కల ప్రకారం , మన దేశంలో నిమిషానికి స్విగ్గి ద్వారా 115 బిర్యానీలు ఆర్డర్ చేశారు. గత ఏడాది ఇది 90 గా ఉండేది.. అంటే ఈ ఏడాది స్విగ్గిలో రోజుకు 1 లక్ష 65 వేలు బిర్యానీలు ఆర్డర్ చేశారన్నమాట. ఇక ఇతర ఫుడ్ డెలివరీలు , డైరెక్ట్ హోటల్స్ , ఇళ్లలో బిర్యానీలు లెక్కలేస్తే , రోజుకు 15 లక్షల బిర్యానీలు మనం ఆరగించేస్తున్నట్టు లెక్క అన్నమాట.. బిర్యానీలలో చికెన్ బిర్యానీలదే టాప్ ప్లేస్ అని స్విగ్గి చెప్పింది. స్వీట్స్ లో గులాబ్ జామ్ , రసమలై డి టాప్ రేంజ్. తర్వాత సమోసాల ఆర్డర్ కూడా అదే స్థాయిలో ఉంది..

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.