కాపీలు కొట్టడంలో మనోడు తెలివి మీరిపోయాడు..

  0
  25745

  కాపీలు కొట్టడంలో మనోడు తెలివి మీరిపోయాడు. ఏకంగా పోలీస్ ఎస్సై రాత పరీక్షల్లోనే లేటెస్ట్ టెక్నీక్ కాపీయింగ్ తో వచ్చేసాడు.. ఇన్విజిలేటర్లకు అనుమానంవచ్చి చూస్తే , మనోడు చాలా డేర్ గా కనిపించాడు. ఎందుకో మళ్ళీ డౌట్ వచ్చి మెటల్ డిటెక్టర్ తో చెక్ చేస్తే , అది గోలచేసింది.. ఏదో ఉందని అధికారులకు అనుమానమొచ్చి , బట్టలు విప్పించారు. అయినా కనిపించలేదు.. చివరకు చూస్తే , మన కాపీరాయుడు , ఒక విగ్గు పెట్టుకొని ఉన్నాడు.. ఆ విగ్గులో , ఒక మైక్రో ఫోన్ ఉంది.. అది చాలా చిన్న , అంటే సెనగ గింజంత సైజులో చెవిలో ఉండే వైర్ లెస్ తో కాంటాక్ట్ లో ఉంది.. దీంతో మనోడు స్పీడ్ అయిపోయాడు.. అయితే టైం బాగాలేక మనోడు చిక్కిపోయాడు..

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.