సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్న కుర్రహీరో..

  0
  538

  కరోనా కాలంలో కూడా అట్టహాసంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు చేసుకునేవారిని చూస్తున్నాం. అందులోనూ సినిమావాళ్లంటే ఆ సందడి మామూలుగా ఉండదు. కానీ హీరో కార్తికేయ మాత్రం సింపుల్ గా, ఎవరికీ తెలియకుండా, ఎవరినీ పిలవకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. కనీసం మీడియాకి కూడా సమాచారం లేదు. సోషల్ మీడియాలో కూడా ఫొటోలు రిలీజ్ చేయలేదు. కార్తికేయ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని, ఆయన తిరిగొచ్చాక అందరికీ సమాచారమిస్తారని సన్నిహితులు చెప్పడం మాత్రం విశేషం.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్