అర్ధ‌రాత్రి ఆకాశంలో చంద్రుడు భిన్నంగా…

    0
    60

    అర్ధ‌రాత్రి ఆకాశంలో చంద్రుడు భిన్నంగా కనిపించాడు.చంద్రుడు నీలం రంగులో దర్శనమిచ్చింది. ఈ దృశ్యం భారత్ లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో కనువిందు చేసింది. . ఈ మేరకు అమెరికన్ ఆస్ట్రోనాటికల్ సొసైటీ వెల్లడించింది. ఈ అరుదైన బ్లూ మూన్ సగటున 2.7 సంవత్సరాలకు ఒకసారి దర్శనమిస్తుందని స్కై అండ్ టెలిస్కోప్ మ్యాగజైన్ తెలిపింది. తదుపరి నీలి వర్ణ చంద్రుడ్ని చూడాలంటే 2024 వరకు ఆగాల్సి ఉంటుంది. కాగా తొలి బ్లూ మూన్ ను 1528లో గుర్తించారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్