డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు సమన్లు..

  0
  78

  నాలుగేళ్లనాటి డ్రగ్స్ కేసులో తెలుగు సినీ ప్రముఖులను యెన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలిచింది. రకుల్ ప్రీత్ , దగ్గుబాటి రానా , రవితేజ , డైరెక్టర్ పూరీజగన్నాధ్, వీరితోపాటు , నవదీప్ , ఛార్మి ,ముమైత్ ఖాన్ , నందు, తరుణ్ , తనీష్ లనుకూడా విచారణకు పిలిచారు. నాలుగేళ్ళ క్రితం ఒక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎక్సయిజ్ అధికారులు వీళ్ళను కూడా చేర్చారు. అప్పట్లో 30 లక్షల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసువిచారణలో వీళ్ళ పేర్లుకూడా బయటకి రావడంతో ఇప్పుడు వారిని విచారిస్తారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్