ఇతనెవరో తెలుసా..? పిజ్జా డెలివరీ బాయ్ .. నిజమే.. ఏడాదిక్రితం వరకు అతనెవరో తెలుసా..? అఫ్ఘనిస్తాన్ దేశానికీ మంత్రి.. కంమ్యూనికేషన్లు , మరియు టెక్నాలజీ శాఖల మంత్రి.. ఇంజనీరింగ్ లో రెండు పిజి డిగ్రీలు చేసాడు.. పేరు సయ్యద్ షా సాదత్.. ఇప్పుడు జర్మనీలో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల తాలిబన్ల దెబ్బకు దేశం విడిచి పారిపోయిన ఘనీ తో విభేదించి , తాలిబన్లు కాబూల్లోకి రాకముందే దేశం వదిలి వచ్చేసి , బ్రతకడానికి పిజ్జా డెలివరీ బాయ్ గ పనిచేస్తున్నాడు.. జర్మనీలోని లేప్ జిగ్ లో ఉంటున్నాడు.
ఇవీ చదవండి..
రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..
ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..
తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..
పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్