భార్యావియోగం భరించలేని ఓ భర్త , భార్య చితిపైనే పడి ఆమెలోనే ఐక్యమయ్యాడు.. ఈ పతీసహగమన విచిత్రం ఒరిసాలోని కలహండి జిల్లా సియల్ జీడిలో జరిగింది. నీలమణి శబరి అనే వ్యక్తి భార్య గుండెపోటుతో చనిపోయింది.. ఆమెకు నిన్న సాయంత్రం అంత్యక్రియలు చేసారు. చితికి నిప్పు అంటించిన తరువాత , బంధువులంతా , స్మశానంలోనే ఉన్న బావివద్ద స్నానాలు చేస్తున్నారు. ఈ లోగా వేగంగా పరుగెత్తుకొచ్చిన భర్త , బార్యచితిపై పడి , సజీవ దహనమయ్యాడు. తన భార్య లేకుండా బ్రతకలేనని కేకలు పెడుతూ చితివద్దకు పరుగులు పెట్టాడు. కాపాడాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. నీలమణి ఇటీవలే జరిగిన గ్రామ ఎన్నికలలో గెలిచాడు..
ఇవీ చదవండి..
రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..
ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..
తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..
పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్