అమ్మో తిరుమలలో ఇన్ని జలపాతాలున్నాయా..?

    0
    6668

    అమ్మో తిరుమలలో ఇన్ని జలపాతాలున్నాయా..
    ఇప్పుడు చూశారంటే కళ్లు తిప్పుకోలేరు..
    భారీ వర్షాలకు తిరుమల గిరులు జలపాతాలను తలపిస్తున్నాయి. ఓ మోస్తరు వర్షానికే సన్నటి ధారలుగా తిరుమల కొండలపైనుంచి జలపాతాలు కిందకు పడుతుంటాయి. ఇప్పుడు భారీ వర్షాలతో గతంలో ఎప్పుడూ లేనంతగా జలపాతాలు కిందకు దూకుతున్నాయి. కపిల తీర్థం వద్ద భయంకరమోన శబ్దంతో జలపాతం కిందకు ఉరకలెత్తుతోంది. అలిపిరి సమీపంలో కూడా గతంలో ఎప్పుడూ చూడని ప్రదేశాల్లో కూడా జలధారలు కిందకు పడుతూ చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.