తిరుమల ఘాట్ రోడ్డు మళ్లీ మూత..

    0
    1666

    వర్షం కారణంగా కొండచరియలు విరిగి పడటంతో తిరుమల ఘాట్ రోడ్డుని గత రాత్రి మూసి వేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఘాట్ ని తిరిగి ప్రారంభించారు. అయితే ఈరోజు రాత్రి 8 గంటలనుంచి మరోసారి ఘాట్ రోడ్డుని మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సాధారణంగా రాత్రి 12 గంటలనుంచి ఉదయం 3 గంటల వరకు ఘాట్ రోడ్డులోకి అనుమతి ఉండదు. అయితే ఇప్పుడు వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో.. రాత్రి 8గంటలకే రోడ్డు క్లోజ్ చేస్తున్నారు. తిరిగి రేపు ఉదయం 4 గంటల నుంచి వాహనాలకు అనుమతిస్తారు.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు..