ఘాట్ రోడ్లో వరదకు మనిషి కొట్టుకుపోయాడు..

  0
  31496

  ఇదేం విచిత్రం…
  ఘాట్ రోడ్ వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోతున్నాడు…
  =============
  ఘాట్ రోడ్ లో ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఊహించి ఉండ‌రు కూడా. ఘాట్ రోడ్ లో ప్ర‌యాణించేట‌ప్పుడు ప్ర‌మాదాలు జ‌రిగి ఉండ‌వ‌చ్చు.. కొండ‌చ‌రియ‌లు కింద ప‌డిపోయి ఉండ‌చ్చు. కానీ వ‌ర‌ద‌లు పోటెత్తిన ఆన‌వాళ్ళు మాత్రం లేవు. మొద‌టిసారి ఇలాంటి ప‌రిస్థితి స‌ప్త‌గిరుల్లో ఏర్ప‌డింది. ఆ వ‌ర‌ద‌లు ఎంత‌లా ఉన్నాయంటే.. ఒక మ‌నిషి ఆ వ‌ర‌దల్లో కొట్టుకుపోతున్నాడు. వ‌ర‌ద ఉధృతికి కొట్టుకుపోయేంత వ‌ర‌ద కొండ ఘాట్ రోడ్డుపై నుంచి కింద‌కు ప్ర‌వ‌హిస్తోంది. ఈ దృశ్యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

   

  https://twitter.com/i/status/1461311604478251009

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.