ఈ వీడియో చివరి వరకు చూడండి..

  0
  50927

  తిరుపతిలో డి-మార్ట్ వద్ద జరిగిన సంఘటన ఇది. భారీ వర్షాలకు వరదనీరు రోడ్డుపైకి రావడంతో ఇలా ప్రజల్ని తాడు సాయంతో రోడ్డు దాటిస్తున్నారు యువకులు. అయితే ఇదిగో ఈవిడను చూడండి.. వరదనీరులో వెళ్తున్నా ఎలా నవ్వుతూ లైట్ తీసుకుందో. చివరకు వరదనీటిలో ఆమె కొట్టుకుపోయింది. స్థానికులు రక్షించి పట్టుకోకపోతే ఆమె పరిస్థితి ఏంటో..?

  తిరుపతిలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అయితే సోషల్ మీడియా ద్వారా అందులో కొన్ని బయట ప్రపంచానికి తెలుస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.