తిరుమల ఘాట్ లో పడవ ప్రయాణమా.. ?

  0
  30513

  తిరుమ‌ల ఘాట్ రోడ్ల‌ను చూస్తుంటే…
  ప‌డ‌వ‌లు వేసుకుని వెళ్ళ‌చ్చు…
  =============
  తిరుమ‌ల ఘాట్ రోడ్లలో న‌ది ప్ర‌వ‌హిస్తోందా ? వ‌ర‌ద‌లు పోటెత్తాయా ? చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది. ఎందుకంటే భారీవ‌ర్షాల కార‌ణంగా స‌ప్తగిరుల‌పై నుంచి వ‌ర్ష‌పుధార‌లు వ‌ర‌ద‌లా పొంగుతున్నాయి. ఘాట్ రోడ్ల‌పై వ‌ర‌ద గోదారిలా ప్ర‌వహిస్తున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా, క‌నివినీ ఎరుగ‌ని రీతిలో తిరుమ‌ల ఘాట్ రోడ్లు వ‌ర‌ద‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప‌డ‌వ‌ల‌పై ఘాట్ రోడ్ల నుంచి కిందికి దిగి వ‌చ్చేంత ప్ర‌వాహం కొన‌సాగుతోంది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.