మూడు నల్ల త్రాచుల సంగమం..

  0
  4822

  ఒక్కోసారి అడవుల్లో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతం అవుతాయి.. అలాంటిదే ఇది.. మహారాష్ట్ర లోని హరిసాల్ అడవుల్లో ఒకే చెట్టుకు , మూడు బ్లాక్ కోబ్రా లు ఇలా పెనవేసుకొని సరసాలాడుతూ కనిపించాయి.. మూడు నల్లత్రాచులులో ఒకటి ఆడ.. రెండు మగ పాములు.. రెండు మగపాముల ఫైట్ లో ఆడ పాము ఒక దానికే స్వంతమవుతుంది.. ఆ ప్రయత్నంలోనే ఈ నాగబంధం.. ఇప్పడీ చిత్రాలను అటవీ శాఖ అధికారులు , ట్విట్టర్లో వైరల్ చేశారు.. ఇదొక అద్భుత అనుభవం అంటూ , ఈ నల్ల త్రాచుల అపురూప సంగమాన్ని ఫొటో తీసిన రాజేంద్ర సెమ్మల్ చెబుతున్నాడు..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.