కూలిపోయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్..

  0
  6020

  భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు అరుణాచల్ ప్రదేశ్ లో కూలిపోయింది. అదృష్టవశాత్తు హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని భారత వైమానిక దళం ధృవీకరించింది. హెలికాప్టర్‌ చాలాకాలంగా వినియోగంలో ఉంది. కాసేపటి క్రితం పైలట్‌ టేకాఫ్‌ చేసేందుకు ప్రయత్నించగా కుప్పకూలింది. హెలికాప్టర్‌ కూలిపోడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనపై ఉన్నతాధికారులకు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.