ఇదేదో బార్ అనుకోవద్దు.. లాకప్ గది..

  0
  2006

  ఇదేదో బార్ అనుకోవద్దు.. లాకప్ గది.. వీళ్లెవరో పోలీసులనుకోవద్దు.. పేరుమోసిన మాఫియా లీడర్ నీరజ్ బవానా గ్యాంగ్ సభ్యులు రాహుల్ కాలా , నవీన్ బాలి.. ఇద్దరూ హాయిగా లాకప్ లో బయటకూర్చొని మందుకొడుతూ , ఫోన్లో బాతాకానీ వేస్తున్నారు.. చికెన్, మటన్ , ఫిష్ , రెండు రకాల డ్రింక్స్ , కూల్ డ్రింక్స్ , సిగరెట్లు.. చిప్స్ , బిర్యానీ .. ఇంకేమికావాలో అన్నీ , బార్ లోకంటే బాగా దొరికిన ఈ పోలీస్ స్టేషన్ , ఢిల్లీలోని మండోలీ లో.. జైలు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పై మరోకేసులో విచారణకు వచ్చి , వీళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్