హైదరాబాద్ లో ప్రేమికులు గెలిచారు..పార్క్ లోకి ఎంట్రీ.

  0
  299

  హైదరాబాద్ లో ప్రేమికులు గెలిచారు.. పార్క్ లోకి ఎంట్రీ..సాధించారు.. హైదరాబాద్ కార్పొరేషన్ చేసిన ఒక ఉన్మాద చేష్ట తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇందిరా పార్క్ లో పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టారు. అంటే పెళ్ళైన జంటలు తాళిబొట్టు , కాలిమెట్లు చూపించి లోపలకు పోవాలి.. అవిలేని ఇతర మతాలవారి పరిస్థితి ఏమిటీ..? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.. నేటి ఆధునిక కాలంలో కూడా , ఇలాంటి అనాగరిక ఆంక్షలు ఏమిటని నెటిజెన్ల నిలదీశారు. ఇదోరకమైన తాలిబానిసమా ..అంటూ వ్యాఖ్యలు చేసారు.. దీంతో సొషల్మీడియాలో విమర్శలు , హేళనలకు తట్టుకోలేక , పార్క్ ముందు బోర్డు పీకేశారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్