ఆమె కన్ను పడితే ఎలాంటి కారు అయినా క్షణాల్లో మాయం..

  0
  2644

  ఆమె కన్ను పడితే ఎలాంటి కారు అయినా క్షణాల్లో మాయం.. ఇంటికి ఎలాంటి తాళం వేసినా ఆమె చూపుకు ఊడి కిందపడాల్సిందే.. అలాంటి గజ దొంగ.. గుల్షన్ పర్వీన్ .. ఆమె ఉత్తరపదేశ్ లో పెద్ద గ్యాంగునే నడుపుతుంది.. ఆ గ్యాంగ్ లో ఆమె భర్త ఇర్ఫాన్ , మరుదులు ఇతర బంధువులు ముఠా సభ్యులు.. చోరీలకు ఖరీదైన కార్లలోనే పోతుంది.. ఇవి కూడా దొంగతనం చేసిన కార్లే. ఇప్పటివరకు ఆమె నాయకత్వంలోని ముఠా 45 ఖరీదైన కార్లు చోరీ చేసింది.. విచిత్రం ఏమిటంటే , చాలా వరకు , ఖరీదైన కార్లను ఆమె స్వయంగా డ్రైవింగ్ చేసుకొనిపోతుంది..బంగారం దుకాణాలకు ఖరీదైన కార్లలోనే పోతుంది.. మాటల్లో పెట్టి , బంగారం , వజ్రాల నగలు కొట్టేస్తుంది.. ఘజియాబాద్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మిగిలిన ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్