వాత్సాయనుడు పుట్టిన దేశంలో ఏమిటీ కామగోల..? సోమి ఆలీ అసహనం.

  0
  242

  ప్రపంచానికి కామసూత్రాలను బోధించిన వాత్సాయనుడు పుట్టిన దేశంలో రాజ్ కుంద్రా కామ సినిమాలపై ఏమిటీ గోల అంటూ మండిపడ్డారు ప్రముఖ బాలీవుడ్ నటి , ఒకప్పటి సల్మాన్ ఖాన్ ప్రియురాలు సోమి ఆలీ ..పాకిస్తాన్ లోని కరాచీలో పుట్టిన సోమిఆలీ , అమెరికాలో ఉంటూ , సినిమాలకు పరిచయం అయింది. బాలీవుడ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలపై ఏమిటీ గోల అంటూ మండిపడ్డారు. ఎవరినైనా బలవంతంగానో , బెదిరించో అలాంటి సినిమాల్లో నటించమని అడిగితె నిజంగా తప్పేనని అన్నారు. అయితే పోర్న్ సినిమాలపై ఆసక్తితో అలాంటి సినిమాల్లో నటిస్తే తప్పేమిటని నిలదీశారు. భారతదేశంలో సెక్స్ గొడవలంటే విపరీతంగా చూస్తారని , పైకి మాత్రం మాట్లాడేవాళ్ళు అలాంటి సినిమాలు ఎందుకు చూస్తారని అన్నారు. ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపొయింది అని అన్నారు. రాజ్ కుంద్రా తీసిన పోర్న్ గానీ , ఎరోటిక్ గానీ , దానిలో నటించినవారు ఇష్టపడి ముందుకువచ్చిఉంటే తప్పేమిటని నిలదీశారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?