ఆ పాప గంతుల్లో ప్రపంచం చూసింది ఇదే…

  0
  1256

  ఈ ఫొటో ఇప్పుడు ప్రపంచంలో ఒక ప్రత్యేకం.. పుట్టినగడ్డని, ఆస్తులను వదిలి , కట్టుబట్టలతో ఆఫ్గనిస్తాన్ నుంచి బెల్జియం గడ్డపై అడుగుపెట్టిన ఓ కుటుంబంలోని పాప , ఎయిర్ పోర్టులో ఎగిరిగంతులేసింది.. పుట్టిన గడ్డలో కసాయి పాలకుల తుపాకుల ,తూటాల పాలన నుంచి స్వేచ్ఛగా , స్వచ్ఛమైన జీవితానికి ఆ పాపకు స్వాగతం అంటూ ప్రపంచం నెట్లో ఆహ్వానించింది. కాబూల్ ఎయిర్ పోర్టులో ఇప్పటికీ వేలాదిమంది ఇతరదేశాల వలసపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. కడుపున పుట్టిన బిడ్డలనైనా కాపాడుకోవాలని , తమ బిడ్డలను ఇచ్చేసి తీసుకుపోండి అని దండం పెడుతున్నారు.. బహుశా ఇంత మానవ విషాదం ఎపుడూ లేదు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్