పైలెట్ కు గుండెపోటు.. ఫ్లయిట్ నాగ్ పూర్ లో లాండింగ్..

  0
  448

  ఆకాశంలో విమానం పోతుండగా , పైలట్ కు గుండెపోటు వస్తే ఎలా..? అదేజరిగింది.. మస్కట్ నుంచు బాంగ్లాదేశ్ లోని థాకా వెళుతున్న బోయింగ్ విమానం పైలెట్ కు గుండెపోటు వచ్చింది. దీంతో నాగ్ పూర్ లో విమానాన్ని ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 126 మంది ప్రయాణీకులు ఉన్నారు. పైలెట్ తనకు గుండెపోటు వచ్చిన విషయాన్నీ కలకత్తా విమానాశ్రయం కంట్రలో కి చెప్పారు. వాళ్లు , విమానం మార్గాన్ని చూసి , నాగ్ పూర్ లో లాండింగ్ చేయించారు. వెంటనే పెలైట్ ను హాస్పిటల్ కి తరలించారు.శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంట సమయంలో ఈ సంఘటన జరిగింది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్