రెసెప్షన్ కి మీరు రాలేదు, అందుకే డబ్బులు పంపండి.

  0
  445

  మీరు పెళ్ళి రెసెప్షన్ కి వస్త్తానని రాలేదు.. అందువల్ల దయచేసి ఈ బిల్లు అందుకొని , వెంటనే 17 వేల 700 రూపాయలు పంపగలరని కోరుతున్నాము.. మీరు పెళ్ళి రెసెప్షన్ కి రానందుకు మాకేమీ బాధలేదుగానీ , వెంటనే డబ్బులు పంపగలరని కోరుతున్నానంటూ . రసీదులతో సహా వచ్చిన బిల్లు చూసి పాపం వాళ్ళు నోరెళ్లబెట్టారు.. ఇంతకీ ఈ వింత బాదుదేమిటో తెలుసా..? ఒక జంట తమ రెసెప్షన్ కి అతి ముఖ్యులనే ఆహ్వానించింది.

  ఆ హోటల్లో గెస్ట్ లు రాలేకపోతే టేబుల్ ఖాళీగానే ఉంటుంది. దానికి 240 డాలర్లు బిల్లు కట్టాలి.. తిన్న తినకపోయినా ఇది తప్పదు . అందుకే రెసెప్షన్ కి వస్తానన్న వాళ్లనే పిలిచారు. వాళ్ళు రాలేకపోతే , ఇలా బిల్లు కట్టాలంటూ పెళ్లికూతురు తల్లి , కొందరికి నోటీసులు పంపింది. మీరు వస్తానని రాలేదు.. మీరు వచ్చితింటే మాకు తృప్తిగా ఉండేది.. మీరు రాలేదు కాబట్టి , ఆ ఖాళీ టేబుల్ మీ పేరుమీదే బుక్ చేసాం కాబట్టి , బిల్లుకూడా మీరే కట్టండి అంటూ నోటీసులు పంపింది .. బాగుంది కదూ .. ?

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్