అయ్యో ఆర్జీవీ.. కష్టాల్లో మునిగిన సినీ జీవి..

  0
  654

  వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిందన్న సామెతగా , సంచలన దర్శకుడు ఆర్జీవీ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. తన సినిమా డేంజరస్ ని రిలీజ్ చేసేందుకు , థియేటర్లు యాజమాన్యాలు ఒప్పుకొకపోవడంతో , ఇబ్బందుల్లో పడ్డాడు. స్వలింగ సంపర్కుల నేపధ్యంగా తీసిన ఈ సినిమాను , తమ థియేటర్లలో అనుమతించే ప్రశ్న లేదని , ఐనాక్స్ , పివిఆర్ యాజమాన్యాలు చెప్పేసాయి.

  దీంతో సినిమా రిలీజ్ పై , ఆలోచన చేస్తుండగానే , నట్టి కుమార్ అనే నిర్మాత , ఆర్జీవీ తనకు ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వకుండా , తిప్పుకుంటున్నాడని , అందువల్ల సినిమా రిలీజ్ ఆపాలని కోర్టులో పిటీషన్ వేసాడు. దీంతో కోర్టు సినిమా విడుదలను అడ్డుకుంది. లెస్బియన్ సంబంధాలను సుప్రీంకోర్టు చట్టబద్దం చేసిందని , అందువల్ల స్వలింగ సంపర్కుల నేపధ్యంగా తీసిన ఈ సినిమాను రిలీజ్ చేయకుండా నిరాకరించడం , కోర్టు దిక్కారమేనని చెప్పారు. మొత్తానికి , అందరినీ బెదరగొట్టే , ఆర్జీవీ ఇప్పుడు షాక్ తిన్నాడు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..