మందుకొట్టిన డ్రైవర్ , పోలీసుకు అలారం పంపి , ఆగిపోయిన టెస్లా కారు.

  0
  205

  టెస్లా ఆటో పైలెట్‌… వ‌న్ ఆఫ్ ది మోస్ట్ డిజైర‌బుల్ అండ్ ట్రెండింగ్‌లో ఉన్న కారు ఇదే. ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్లు ఈ కారు సొంతం. డ్రైవ‌ర్ సీట్లో కూర్చుంటే ఆటో పైలెట్ ఫీచ‌ర్‌, దానంత‌ట అదే రోడ్డుపై ప‌రుగులు తీయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. అలాంటి ఈ కారు ఓ వ్య‌క్తి ప్రాణాల‌ను కాపాడింది. ఓ యువ‌కుడు టెస్లా కారులో రోడ్డుపైకి వ‌చ్చాడు. గంట‌కి వంద మైళ్ళ వేగంతో దూసుకెళుతున్నాడు. అయితే మ‌ద్యం సేవించి ఉండ‌డంతో ఆ మ‌త్తులో కొంత‌దూరం వెళ్ళేస‌రికి స్పృహ లేకుండా పోయాడు. ఆపై డ్రైవ‌ర్ నుంచి ఎలాంటి స్పంద‌న‌ రాక‌పోవ‌డంతో, ఆటోపైలెట్ ఫీచ‌ర్ కారును స్లో చేసుకుంటూ, రోడ్డు ప‌క్క‌కి వెళ్ళి నిలిపివేసింది. ఆ వెంట‌నే ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసుకి సంకేతాలిచ్చింది. దీంతో పోలీసులు, మెడిక‌ల్ సిబ్బంది అక్క‌డికి చేరుకుని ఆ యువ‌కుడిని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇలా టెస్లా ఆటోపైలెట్‌ కారు ఓ యువ‌కుడి ప్రాణాన్ని నిలిపింది. నార్వేలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?