ఫొటోషూట్ కోసం దిగితే కారులోయలోకి జారింది..

  0
  261

  ఓ కుటుంబం సరదాగా విహార యాత్రకు వెళ్లింది. రోడ్డు పక్కన కారు ఆపి ఫొటోలు దిగుతున్నారు. ముగ్గురు మాత్రం కారులోనే ఉన్నారు. అయితే ఆ కారుని వారు రోడ్డు అంచున, లోయ దగ్గరగా ఆపారు. దీంతో ఆ కారు లోయలోకి జారిపోయింది. అప్పటికీ ఇద్దరు కారులోనే ఉండిపోవడంతో.. వారు కారుతోపాటుగా లోయలోకి జారిపోయారు.

  ఫొటోషూట్ కోసం దిగితే చివరకు ప్రాణాలమీదకే వచ్చింది. కారుతో సహా లోయలోకి జారిపోయిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ ఇప్పుడు ఆస్పత్రిపాలయ్యారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?