ఇంత నీచమైన అమ్మాయిలు ఉంటారా..? కాపాడబోతే ఇలా చేస్తారా..?

  0
  200

  ఇంత నీచమైన అమ్మాయిలు ఉంటారా..? కాపాడబోతే ఇలా చేస్తారా..? లక్నోలో డ్రైవర్ ని కొట్టి సంచలనంరేపిన యువతి పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వెనుక అసలు విషయం తెలిసి ప్రజలు ఆ అమ్మాయిని చీదరించుకుంటున్నారు. రద్దీగా ఉండే రోడ్డులో అమ్మాయి రోడ్డు దాటుతొంది. ఆ సమయంలో వచ్చిన కారు డ్రైవర్ అమ్మాయిని చూసి జీబ్రా లైన్ దగ్గర ఆపేసాడు. కారు డ్రైవరుకి థాంక్స్ చెప్పాల్సిందిపోయి , అతడిని కొట్టిన విధానం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.. అమ్మాయి మద్యం తాగి ఉందని కొందరు చెప్పారు.

  ఈ అమ్మాయి సిగ్నల్ దాటుతుంటే జీబ్రా లైన్ దిగారు అతడు కారు ఆపి ఆమె ప్రాణం కాపాడాడు .. అందుకు బహుమానం ఈ దాడి..

  అమ్మాయి ఆ డ్రైవర్ ని కొట్టడమే కాదు, అడ్డొచ్చిన మరో వ్యక్తినీ కొట్టింది..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?