అత్యంత పకడ్బందీ భద్రతా ఏర్పాట్లున్న జైలునుంచి , ప్రమాదకరమైన ఆరుగురు పాలస్తీనా తీవ్రవాదులు తప్పించుకున్నారు. వాళ్ళెలా తప్పించుకున్నారో చూడండి.. హాలీవుడ్ సినిమా స్టైల్లో , నెలలతరబడి కేవలం ఒక తుప్పు పట్టిన స్పూన్ తో , జైల్లోనుంచి సొరంగం తవ్వారు, బాత్ రూమ్ లోని సింక్ కిందనుంచి ఈ సొరంగం తవ్వారు.. ఇజ్రాయిల్ లో గిల్బోవ జైలు అంటేనే , అక్కడ ప్రపంచస్థాయి భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.. ఈ జైలులో ప్రమాదకరమైన అల్ అక్సా మార్టియర్స్ బ్రిగేడ్ కు చెందిన నాయకుడు, గాజా కేంద్రంగా పనిచేసే జిహాదీ తీవ్రవాదులు ఐదుగురు ఉన్నారు. వీరికోసమే జైలులో ఇంట రహస్యంగా కేవలం ఒక స్పూన్ సాయంతో సొరంగం తవ్వారు. వీళ్ళు తప్పించుకున్నారన్న వార్తలతో గాజా ప్రాంతంలోని తీవ్రవాద సంస్థలు స్వీట్లు పంచాయి..వీడియో చూడండి..
ఇవీ చదవండి..