సీట్లో చీమలున్నాయని విమానం రద్దు.

    0
    239

    విమానంలో చీమలు ఉన్నాయన్న ఫిర్యాదుతో , లండన్ కు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆగిపోయింది.. దాని స్థానంలో మరో విమానాన్ని సిద్ధం చేసి లండన్ కి పంపారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి , విమానం టేకాఫ్ కు కొద్దిసేపుముందే , ఫ్లయిట్ బిజినెస్ క్లాస్ లో చీమలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు, ఇదే విమానంలో భూటాన్ రాజు జిగ్మేసింగ్ వాంగ్ఛుక్ , ఆయన కొడుకు కూడా ఉన్నారు, చీమలున్నాయన్న సమాచారంతో , ప్రయాణీకులను దించేసి , మరో మూడు గంటలు ఆలస్యంగా మరో విమానం సిద్ధం చేసి పంపారు..

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్