కంపు కొట్టే సాక్స్ కోసం లక్షలు ఖర్చు ..

  0
  351

  కంపు కొట్టే సాక్సులు.. కనకవర్షం కురిపిస్తాయి.. ఏంటి..? కంపు కొట్టే సాక్సులు.. ఎలా కనకవర్షం కురిపిస్తాయని సందేహ పడుతున్నారా.. ఈ వార్త చూశాక మీరు కూడా నిజమేనని ఒప్పేసుకుంటారు.. ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి..సాధారణంగా అందరూ సాక్సులు ఒకేరోజు వేసుకుంటూ వుంటారు. కొందరైతే రెండవ రోజు కూడా వేసుకొని.. పక్కన ఉన్న వారిని ఆ వాసనతో, తెగ ఇబ్బంది పెడుతూ వుంటారు.. ఇలా గబ్బు కొట్టే సాక్సులు వాడేవారికి ఇదొక శుభవార్త..

  ఎందుకంటే మీ గబ్బు కొట్టే సాక్సులు మీకు కనకవర్షం కురిపించబోతున్నాయి.. అదెలా అని ఆశ్చర్యపోకండి.. మిస్టర్ ఢీ అనే ఓ వ్యక్తి ఇలా కంపుకొట్టే సాక్షులను కొంటున్నాడట.. అదికూడా ఆషామాషీ ధరకు కాదండోయ్.. ఎవరైనా కంపు కొట్టే సాక్సులు ఇస్తే.. ఒక్కొక్క జతకి 5 నుంచి 10 డాలర్లు ఇస్తున్నాడు.. సెలెబ్రిటీల దగ్గర అయితే 60 డాలర్లు పెట్టి మరీ కొంటాడు.. ఆడవాళ్ళ సాక్సులయితే మరొక ఐదు డాలర్లు ఎక్కువగా ఇస్తాడు.. వారంలో 20 గంటలు ఇలా కంపుకొట్టే సాక్సులు కొనడానికే వెచ్చిస్తాడు.. మిస్టర్ డీ తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఈ నిజాలు చెప్పాడు.. మిస్టర్ ఢీ ఇల్లు.. గోడౌన్ కంపు కొట్టే సాక్సులతో నిండిపోయాయి.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్