తెలుగు హీరోల ధాతృత్వం..వరద బాధితులకు ఎంతిచ్చారో తెలుసా.?

  0
  1823

  తెలుగు హీరోల ధాతృత్వం..
  వరద బాధితులకు ఎంతిచ్చారో తెలుసా..?
  =========================
  ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ హీరోలు అండగా నిలిచారు. వరద బాధితుల సహాయార్ధం 25 లక్షల మొత్తాన్ని ప్రకటించారు. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ తలొక పాతిక లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

  ఏపీలో ఇటీవల వరదలు భీబత్సం సృష్టించాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. పంటలు కూడా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సినీహీరోలు అండగా నిలిచారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.